కన్నడ బ్యూటీ భావన ఒంటరి మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అనంతరం శ్రీకాంత్ నటించిన మహాత్మా మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుని పలు సినిమాల్లో నటించారు. అయితే తాజాగా ఏ ఇంటర్వ్యూలో పాల్గొన్న భావన.. వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా భర్త నుంచి తాను విడాకులు తీసుకోనున్నానంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, కొంతమంది కావాలనే తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa