మోహన్‌లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన మూవీ 'ఎల్2 ఎంపురాన్'. అయితే గతంలో విడుదలై లూసిఫర్‌కు సీక్వెల్‌గా ఇది రానుంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్ లాల్ మాట్లాడుతూ.. తెలుగు చిత్ర పరిశ్రమ దేశంలోనే బెస్ట్ ఇండస్ట్రీ. నటీనటులను తెలుగు ఆడియన్స్ గౌరవించే విధానం బాగుంటుంది. నా 47 ఏళ్ల కెరీర్‌లో ఎంతోమంది తెలుగు నటీనటులతో పనిచేసే అవకాశం లభించింది’ అని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa