ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హీరోతో డేటింగ్ చేయకూడదు: నిధి అగర్వాల్

cinema |  Suryaa Desk  | Published : Sat, Mar 22, 2025, 03:38 PM

సవ్యసాచి మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్ నిధి అగర్వాల్. తర్వాత అఖిల్‌తో మజ్నులో నటించి గుర్తింపు తెచ్చుకుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిధి తన కెరీర్‌ మొదటిలో జరిగిన కొన్ని సన్నివేశాలను పంచుకున్నారు. మొదటి సినిమా టైంలో హీరోతో డేట్ చేయకూడదని చిత్ర యూనిట్ బాండ్ రాయించుకున్నట్లు తెలిపారు. నిధి బాలీవుడ్‌లో జాకీ ఫ్రాఫ్ష్రాఫ్ తనయుడు టైగర్ ప్రాఫ్‌తోష్రాఫ్‌తో నటించారు. అప్పడేఅప్పుడే ఈ కాంట్రాక్టు జరిగినట్లు చెప్పింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa