ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘సికందర్‌’ ట్రైలర్‌ విడుదల

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 24, 2025, 12:01 PM

సల్మాన్‌ ఖాన్‌  హీరోగా కోలీవుడ్‌ దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ తెరకెక్కించిన చిత్రం ‘సికందర్‌’. రష్మిక కథానాయిక. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం  ఈద్‌ సందర్భంగా ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో  ట్రైలర్‌ విడుదల చేశారు. ట్రైలర్ మీరు చూసేయండి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com