నాని హీరోగా, శ్రీనిధి శెట్టి కథానాయికగా శైలేశ్ కొలను దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘హిట్-3’. క్రైమ్ థ్రిల్లర్ చిత్రంగా సిద్ధమవుతోన్న ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా ‘ప్రేమ వెల్లువ’ అంటూ సాగే తొలి పాటను విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ప్రచార చిత్రాలు సినిమాపై మంచి హైప్‌ను క్రియేట్ చేశాయని దర్శకుడు పేర్కొన్నారు. ఈ మూవీ మే 1న విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa