థియేటర్లలో సినిమాలు రిలీజ్ అయిన కొన్ని రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. రిలీజ్ అయిన 20 రోజుల్లోనే సినిమాలు ఓటీటీలోకి వస్తున్నాయి. థియేటర్లలో సినిమాలు చూడటానికి వీలు లేని వారంతా కూడా ఓటీటీలో సినిమాలు చూస్తారు. అయితే ఈ రోజు మొత్తం నాలుగు కొత్త సినిమాలు ఒక్కసారిగా ఓటీటీలోకి వచ్చాయి. అయితే ఏ సినిమా ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో చూద్దాం. టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్, రీతూ వర్మ కాంబోలో తెరకెక్కిన మజాకా సినిమా నేటి నుంచి జీ5(Z5)లో స్ట్రీమింగ్ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa