ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెజాన్ ప్రైమ్ లో హారర్ చిత్రం 'అగత్యా'

cinema |  Suryaa Desk  | Published : Sat, Mar 29, 2025, 02:30 PM

జీవా - రాశి ఖన్నా ప్రధాన పాత్రలుగా 'అగత్యా' సినిమా రూపొందింది. తమిళంలో నిర్మితమైన ఈ సినిమా, ఫిబ్రవరి 28వ తేదీన థియేటర్లకు వచ్చింది. హిస్టారికల్ హారర్ జోనర్లో నిర్మితమైన ఈ సినిమా, థియేటర్ల వైపు నుంచి మిశ్రమ స్పందనను రాబట్టుకుంది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు అమెజాన్  ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చింది. నిన్నటి నుంచి ఈ సినిమా తెలుగులోను స్ట్రీమింగ్ అవుతోంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa