L 2 ఎంపురాన్ దర్శకుడు, హీరో పృథ్వీరాజ్ సుకుమారన్‌కి ఐటీ శాఖ నోటీసులు అందజేసింది. ఎంపురాన్ మూవీ బీజేపీ హిందుత్వ రాజకీయలకు వ్యతిరేకంగా ఉందని టాక్ రావడంతో చిత్రం విడుదలైనప్పటి నుంచి వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో చిత్ర నిర్మాతల్లో ఒకరైన గోకులం గోపాలన్ ఇంట్లో, కార్యాలయాల్లో ఈడీ రైడ్స్ కూడా చేపట్టింది. ఇప్పుడు తాజాగా మూవీ దర్శకుడు, హీరో పృథ్వీరాజ్ సుకుమార్‌కు ఐటీ శాఖ నుంచి నోటీసులు అందాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa