బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్, రష్మికా మందన్న కలిసి జంటగా నటించిన సూపర్ హిట్ మూవీ ఛావా. ఈ మూవీ దేశవ్యాప్తంగా విడుదలై మంచి విజయం సాధించింది. అలాగే బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టింది. అయితే తాజాగా ఈ మూవీని ఓటీటీలో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. నెట్ఫ్లిక్స్లో ఏప్రిల్ 11 నుంచి హిందీతో పాటు తెలుగు, కన్నడ, తమిళం, మలయాళంలో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa