ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో , ఛార్మి నిర్మించిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’ సక్సెస్‌మీట్ శనివారం జరిగింది .
ఈ కార్యక్రమంలో పూరీ జగన్నాధ్ మాట్లాడుతూ.. ‘‘నేను ఈ మధ్య కాలంలో రెండు మంచి పనులు చేశా . అవి ఒకటి రామ్‌ను కలకడం, రెండోడి ఇస్మార్ట్ శంకర్ సినిమా తీయడం అని చెప్పారు / ఇస్మార్ట్ బ్లాక్‌బస్టర్ సినిమా చూసి నా మిత్రులు మెచ్చుకున్నారు. రామ్ ఎనర్జీ సినిమాను నిలబెట్టిందనటంలో సందేహం లేదు. ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు..’’ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa