ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అబ్బాయిలు ఆ బాధను క్షణం కూడా భరించలేరు: జాన్వీ

cinema |  Suryaa Desk  | Published : Sat, Apr 19, 2025, 02:08 PM

మహిళలు నెలసరి సమయంలో ఎంతో మానసిక, శారీరక ఒత్తిడిని ఎదుర్కొంటారని నటి జాన్వీ కపూర్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. పిరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని అబ్బాయిలు ఒక్క క్షణం కూడా భరించలేరని అన్నారు. అయితే కొంతమంది ఈ బాధను చులకనగా చూస్తారని, అలాంటి దృక్పథం మార్చుకోవాల్సిన అవసరం ఉందని జాన్వీ స్పష్టం చేశారు. అయితే, సోషల్ మీడియా వేదికగా చాలామంది హీరోయిన్లు ఈ విషయంపై ఇప్పటికే స్పందించిన విషయం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa