మెగాస్టార్ చిరంజీవి హీరోగా రాబోతున్న నెక్ట్స్ మూవీ ‘విశ్వంభర’. బింబిసార డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కతోంది. సోషియో ఫాంటసీగా వస్తున్న ఈ సినిమాపై ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఈ మూవీలో VFX కోసం ఏకంగా రూ.75 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు సమాచారం. జులైలో మూవీని రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తుండగా విజువల్ వండర్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అవతారేమో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa