ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటీటీలోకి 'మ్యాడ్‌ స్క్వేర్‌'.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

cinema |  Suryaa Desk  | Published : Mon, Apr 21, 2025, 08:40 PM

నార్నే నితిన్‌, సంగీత్‌ శోభన్‌, రామ్‌ నితిన్‌, ప్రియాంక జవాల్కర్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన 'మ్యాడ్‌ స్క్వేర్‌' చిత్రం మార్చి 23న థియేటర్లలో విడుదలై కామెడీ ఎంటర్‌టైనర్‌గా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 25 నుంచి 'నెట్‌ఫ్లిక్స్‌'లో మ్యాడ్‌ స్క్వేర్‌ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సినిమాకు కళ్యాణ్ శంకర్‌ దర్శకత్వం వహించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa