గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'పెద్ది'. ఇటీవల రిలీజ్ చేసిన పెద్ది గ్లింప్స్‌లో చూపించిన ఓ క్రికెట్ షాట్‌కు విశేష స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ సీన్ విషయంలో క్రెడిట్ అంతా ఫైట్ మాస్టర్ నవకాంత్‌కే చెందుతుందని చిత్ర దర్శకుడు బుచ్చిబాబు పేర్కొన్నారు. పెద్ది సినిమాలోని క్రికెట్ షాట్‌కు కర్త కర్మ క్రియ అన్నీ నవకాంతే అని వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa