ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన మూవీ ‘కల్కి 2898 ఏడీ’ భారీ వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పార్ట్-2 కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న నాగ్ అశ్విన్ దీనిపై స్పందించారు. ‘కల్కి-2’ ఎప్పుడు రిలీజ్ చేస్తారని అడగగా ‘ 7, 8 గ్రహాలు ఒకే వరుసలోకి వచ్చినప్పుడు రిలీజ్ చేస్తా’ అని ఫన్నీగా స్పందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa