హీరోయిన్ శ్రీలీల గొప్ప మనసు చాటుకున్నారు. ఆమె మరో పాపను దత్తత తీసుకున్నట్లు తీసుకున్నారు. తన కుటుంబంలోకి మరో పాప వచ్చిందనే అర్థంలో ఆమె SMలో ఓ పోస్ట్ పెట్టారు. ఓ చిన్నారికి ముద్దు పెడుతున్న ఫొటోను శ్రీలీల షేర్ చేయగా.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గతంలోనూ ఆమె గురు, శోభిత అనే ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్నారు. ప్రస్తుతం వారి ఆలనాపాలనను శ్రీలీలే చూస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa