స్టార్ హీరో అజిత్, త్రిష నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ఈ నెల 8 నుంచి ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. అదే రోజు నుంచి తెలుగు, తమిళం, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో టెలికాస్ట్ అవుతుంది. ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ విడుదలైన నాలుగు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.240 కోట్ల వరకు కలెక్షన్లు వసూలు చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa