ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్థాపించిన ఏఐ స్టూడియో ‘LORVEN AI’ అర్థాన్ని ఆయన భార్య లోగో ఆవిష్కరణ సందర్భంగా శనివారం వెల్లడించారు. LORVEN అంటే లార్డ్ వెంకటేశా అని ఆమె తెలిపారు. అలాగే AIలోని A అక్షరంలో తిరుమల ఏడుకొండలు ప్రతిబింబించాయని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు తమ కలను నెరవేర్చిందని, దిల్ రాజు అందించిన మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆమె భావోద్వేగంగా స్పందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa