కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ కుమారుడు జాసన్ విజయ్ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నాడు. ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో ఉన్నారు. ఇటీవలే మేకర్స్ సందీప్ కిషన్ పుట్టినరోజున ఈ చిత్రం యొక్క ఫస్ట్ గ్లింప్సెని విడుదల చేసారు. ఈ గ్లింప్సె విస్తృతమైన VFX వాడకాన్ని చూపించింది. సుభాస్కరం నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడుగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలని మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa