మోడలింగ్‌తో తన కెరీర్‌ను ప్రారంభించిన మానస, ఒక స్నేహితుడి సహాయంతో దర్శకుడు రవికాంత్‌కు తన ప్రొఫైల్ పంపించడం ద్వారా తొలి అవకాశంపొందింది. 2023లో విడుదలైన బబుల్‌గమ్ లో హీరోయిన్‌గా తొలిసారి నటించింది.
బబుల్‌గమ్ లో హీరోయిన్‌గా తొలిసారి నటించింది ఈ చిన్నది. ఈ చిత్రంలో స్టార్ యాంకర్ సుమ కనకాల కుమారుడు రోషన్ కనకాల హీరోగా నటించారు. ఈ లో రొమాంటిక్ సీన్స్ లోనూ అద్భుతంగా నటించింది. ఈ కాకూండా ముస్తఫా ముస్తఫా అనే లో కూడా నటించింది. 2024లో విడుదలైన లక్కీ భాస్కర్ చిత్రంలో దుల్కర్ సల్మాన్ సరసన చిన్న పాత్రలో నటించింది మానస చౌదరి. ఈ లో గ్లామరస్ గా కనిపించి మెప్పించింది.తన క్యూట్ లుక్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ భామ. లక్కీ భాస్కర్ తెలుగు, మలయాళం, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదలై ఈ ముద్దుగుమ్మకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.మానస చౌదరి తన నటనతో పాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ ఆకట్టుకుంటుంది. మానస చౌదరి ఇంకా తన సినీ ప్రయాణంలో ప్రారంభ దశలోనే ఉంది. ఇప్పుడిప్పుడే మంచి అవకాశాలు అందుకుంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa