అనసూయ అందాల ఆరబోత రోజురోజుకూ శృతిమించుతోంది. ఈ మధ్యకాలంలో రెచ్చిపోతోంది రంగమ్మత్త. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేస్తున్న ఫొటోస్ చూసి కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు. తాజాగా కొన్ని ఫొటోస్ వదిలి వావ్ అనిపించింది అనసూయ. మరింత గ్లామరస్ గా కెమెరా ముందు రచ్చ చేసింది అనసూయ. ఈ ఫొటోల్లో ఆమె లుక్ చూసి పిచ్చెక్కిపోతున్నారు నెటిజన్లు. ప్రైవేట్ పార్టీలో ఎంజాయ్ చేస్తూ దాచాల్సిన అందాలన్నీ కెమెరా ముందు పెట్టేసి హల్చల్ చేసింది. దీంతో ఈ ఫొటోస్ క్షణాల్లో వైరల్గా మారాయి. మోడ్రన్ దుస్తుల్లో కొత్త ట్రెండ్ క్రియేట్ చేయాలని చూస్తున్న అనసూయ.. తాజాగా కసికసి చూపులతో కటింగ్ ఇచ్చింది. డిఫరెంట్ దుస్తుల్లో కెమెరా ముందు కవ్వించింది. దీంతో ఈ పిక్స్ వైరల్ కాగా.. నెటిజన్లు రెచ్చిపోయి కామెంట్లు చేస్తున్నారు. జబర్దస్త్ బ్యూటీగా ప్రతి ఒక్కరికీ చేరువైన అనసూయ.. బుల్లితెరకు గ్లామర్ అద్దిన అతికొద్ది మంది యాంకర్లలో ఒకరిగా పేరు సంపాదించింది. మాటలతో మజా చేస్తూనే అందంతో మాయ చేస్తూ పాపులారిటీ పెంచుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa