ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆఫీసియల్ : సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'ఎలెవెన్'

cinema |  Suryaa Desk  | Published : Tue, May 13, 2025, 06:39 PM

ప్రముఖ నటుడు నవీన్ చంద్ర అత్యంత ప్రతిష్టాత్మకమైన "ఎలెవెన్" చిత్రంతో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధంగా ఉన్నాడు. లోకేశ్ అజ్ల్స్ దర్శకత్వం వహించిన ఈ తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం ప్రేక్షకులను వారి సీట్ల అంచున ఉంచే ఒక రేసీ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అని సమాచారం. ఈ చిత్రం మే 16, 2025లో విడుదల కానుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని 'U/A' సర్టిఫికెట్ పొందినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమాలో అభిరామి, శశాంక్, దిలీపన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. AR ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాని నిర్మించింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa