వామికా గబ్బి అప్పుడెప్పుడో తెలుగు చిత్రంతో ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు బాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకు పోతోంది. ఓ వైపు సినిమాలతో చాలా బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ మరో వైపు మ్యాగ్జిన్ ఫొటోషూట్లు, ఇతర ప్రైవేట్ కార్యక్రమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతోంది.అయితే వస్త్రధారణ విషయంలో ఎలాంటి భేషజాలు లేని ఈ అమ్మడు వీలైంత వరకు పొదుపు పాటిస్తూ ఉంది. తరుచూ తన ఫొటోలను సోషల్మీడియాలో షేర్ చేస్తూ తన ఫాలోవర్స్‌కు కంటి మీద కునుకు లేకుంగా చేస్తుంది.తాజాగా బ్యాంకాక్ ట్రిప్పుకు వెళ్లిన ఈ సుందరి అక్కడ బీచ్‌ల వెంట సందడి చేస్తోంది. ఉన్నాయా లేవా అన్నట్లుగా బట్టలు ధరించి ఫొటో సెషన్లు చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా బయటకు వచ్చిన ఫొటోలు చూసి నెటిజన్లు నివ్వెర పోతున్నారు.ఆ చిన్న పీసు కూడా లేకుంటే పరిస్థితి ఏంటి అంటూ తెగ బాధ పడిపోతున్నారు. అమ్మడు ఏంటి మరి ఇంత స్పీడులో ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa