సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్‌గా త్రిప్తి డిమ్రీ ఎంపికైంది. ఈ విషయాన్ని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా స్వయంగా ప్రకటించారు. తొలుత ఈ సినిమాలో దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటించనుందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆమె స్థానంలో కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ పేరు కూడా వినిపించింది. చివరికి త్రిప్తి డిమ్రీని ఫైనల్ చేస్తూ డైరెక్టర్ ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa