ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు టీవీ ఛానళ్లలో ప్రసారం కానున్న చిత్రాలివే

cinema |  Suryaa Desk  | Published : Sat, Jun 07, 2025, 11:47 AM

శ‌నివారం, జూన్‌7న జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి శాటిలైట్‌ టీవీ ఛాన‌ళ్ల‌లో.. ప్రేమం, ప‌టాస్‌, PSV గ‌రుడ‌వేగ‌, బ్రో, ఓ బేబీ, జ‌య జాన‌కీ నాయ‌క బ‌ల‌గం, సోలో, F3, మిన్న‌ల్ ముర‌ళి, గ‌మ్యం వంటి 50 సినిమాలు టెలికాస్ట్‌ కానున్నాయి. ఇక చాలామంది ఊర్లలో నివ‌సించే వారు త‌మ‌ టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మారుస్తూ సినిమాలు చూసే వారందరి కోసం టీవీల్లో టెలికాస్ట్ అయ్యే సినిమాల జాబితా ఇక్కడ అందిస్తున్నాం. అవేంటో, ఎందులో, ఏ టైంకి ఏ మూవీస్‌ వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. 


జెమిని టీవీ:


తెల్ల‌వారు జాము 5 గంట‌ల‌కు మ‌ధుర మీనాక్షి


ఉద‌యం 9 గంట‌ల‌కు ఆర్య‌2


మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు బృందావ‌నం


 


జెమిని లైఫ్:


ఉద‌యం 11 గంట‌ల‌కు కార్తిక పౌర్ణ‌మి


 


జెమిని మూవీస్‌:


తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు రామ్ రాబ‌ర్ట్ ర‌హీం


తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు ఏడుకొండ‌ల స్వామి మ‌హిమ‌


ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రేమం


ఉద‌యం 10 గంట‌ల‌కు బిగ్‌బాస్‌


మ‌ధ్యాహ్నం 1 గంటకు PSV గ‌రుడ‌వేగ‌


సాయంత్రం 4 గంట‌లకు రాజూబాయ్‌


రాత్రి 7 గంట‌ల‌కు ప‌టాస్‌


రాత్రి 10 గంట‌లకు గ‌మ్యం


 


ఈ టీవీ:


తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు శ్రీవారికి ప్రేమ‌లేఖ‌


ఉద‌యం 9 గంట‌ల‌కు లాహిరి లాహిరి లాహిరిలో


 


ఈ టీవీ ప్ల‌స్‌:


మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు నిన్ను చూడాల‌ని


రాత్రి 9 గంట‌ల‌కు వేట‌


 


ఈ టీవీ సినిమా :


తెల్ల‌వారుజాము 1గంట‌కు ప్రేమించు పెళ్లాడు


ఉద‌యం 7 గంట‌ల‌కు మ‌న‌సులో మాట‌


ఉద‌యం 10 గంట‌ల‌కు వ‌చ్చిన కోడ‌లు న‌చ్చింది


మ‌ధ్యాహ్నం 1 గంటకు ఇంట్లో రామ‌య్య వీధిలో కృష్ణ‌య్య‌


సాయంత్రం 4 గంట‌లకు చిత్రం భ‌ళారే విచిత్రం


రాత్రి 7 గంట‌ల‌కు బ‌డ్జెట్ ప‌ద్మ‌నాభం


 


జీ తెలుగు:


తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు మా నాన్న సూప‌ర్ హీరో


తెల్ల‌వారుజాము 3గంట‌ల‌కు మారుతీ న‌గ‌ర్ సుబ్ర‌మ‌ణ్యం


ఉద‌యం 9 గంట‌లకు వ‌సంతం


సాయంత్రం 4 గంట‌ల‌కు దోచెయ్‌


 


జీ సినిమాలు :


తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు శివ‌లింగ‌


తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ


ఉద‌యం 6 గంట‌ల‌కు శివ‌గంగ‌


ఉద‌యం 9 గంట‌ల‌కు దువ్వాడ జ‌గ‌న్నాధం


మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు మిన్న‌ల్ ముర‌ళి


మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు బ్రూస్‌లీ


సాయంత్రం 6 గంట‌ల‌కు F3


రాత్రి 9 గంట‌ల‌కు బ్రో


 


స్టార్ మా:


ఉద‌యం 9 గంట‌ల‌కు కిరాక్ బాయ్స్‌


 


స్టార్ మా మూవీస్‌:


ఉద‌యం 7 గంట‌ల‌కు స‌ప్త‌గిరి ఎక్స్‌ప్రెస్‌


ఉద‌యం 9 గంట‌ల‌కు శ్వాస‌


మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు పోకిరి


మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు జ‌య జాన‌కీ నాయ‌క


సాయంత్రం 6 గంట‌ల‌కు బ‌ల‌గం


రాత్రి 9 గంట‌లకు రాజా ది గ్రేట్‌


 


స్టార్ మా గోల్డ్‌:


ఉద‌యం 6 గంట‌ల‌కు చెలియా


ఉద‌యం 8 గంట‌ల‌కు సోలో


ఉద‌యం 11 గంట‌లకు ప్ర‌భుదేవ ఏబీసీడీ


మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు మ‌న్మ‌ధుడు2


సాయంత్రం 5 గంట‌లకు గ్యాంగ్‌


రాత్రి 7.30 గంట‌ల‌కు ఓ బేబీ


రాత్రి 11.30 గంట‌ల‌కు సోలో






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa