హరీశ్ శంకర్ రూపొందిస్తున్న చిత్రం ‘వాల్మీకి’. ఈ చిత్రంలో నటులు వరుణ్ తేజ్ ..పూజా హెగ్డే, అథర్వ మురళి, మృణాళినీ రవి కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 13న విడుదల కానుంది. ఈ చిత్రంలోని పూజా హెగ్డే లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో శ్రీదేవి పాత్రలో పూజా కనిపించనుంది. 14రీల్స్ ప్లస్ బ్యానర్ నిర్మిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa