చాలా కాలం క్రిందట జీరోసైజ్ కి శ్రీకారం చుట్టింది బాలీవుడ్ నటి కరీనాకపూర్. పెళ్లయి..ఓ బిడ్డకు తల్లయినా జీరోసైజ్ ని మాత్రం వీడలేదు. లేటెస్ట్ పోస్ట్ చేసిన ఫోటోని చూస్తే ఫర్ ఫెక్ట్ మోడల్ లా మెరిసిపోయింది ఈ భామ. బ్లూ కలర్ డ్రెస్..నడుంకి గ్రీన్ కలర్ క్లాత్ చుట్టి ఫోటోలకి ఫోజులిచ్చింది ఈ భామ. బాడీని మెయింటైన్ చేయడం అనే విధానాన్ని కరీనాని చూసి నేర్చుకోవాల్సిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa