`నువ్వే నా బలం, నా బలహీనత. నా సర్వస్వం నువ్వే. నా కోసం ఎంతో కష్టపడ్డావు. నా కోసం నువ్వు చేసిన ఎన్నో పనులకు ధన్యవాదాలు. నీపై నా ప్రేమను తెలిపేందుకు మాటలు చాలవు. సూపర్ అమ్మ.. ఐ లవ్యూ` అంటూ ఇలియానా తన తల్లి సమీరాకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేసింది. తన తల్లితో చిన్నప్పుడు, ఇటీవల దిగిన ఫోటోలను పోస్ట్ చేసి భావోద్వేగంగా కామెంట్ చేసింది. ఈ పోస్ట్‌ను కేవలం రెండు గంటల్లో 1.3 లక్షల మంది లైక్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa