ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టొరంటో ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు ఎంపికైన జాన్వీక‌పూర్‌ చిత్రం

cinema |  Suryaa Desk  | Published : Thu, Jul 17, 2025, 11:33 AM

జాన్వీ కపూర్, ఇషాన్ ఖట్టర్, విశాల్ జేత్వా ప్రధాన పాత్రల్లో నటించిన 'హోమ్‌బౌండ్‌' చిత్రం అంతర్జాతీయంగా ప్రశంసలు దక్కించుకుంటోంది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో 9 నిమిషాల స్టాండింగ్ ఒవేషన్‌ పొందిన ఈ చిత్రం, తాజాగా టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025లో గాలా ప్రెజెంటేషనల్ విభాగంలో ప్రదర్శించేందుకు ఎంపికైంది. నీరజ్ ఘైవాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను కరణ్ జోహార్ నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa