నందమూరి నటసింహం బాలకృష్ణ నట వారసుడిగా రాబోతున్న మోక్షజ్ఞ పుట్టిన రోజు వేడుకలు అంగరంగ వైభవంగా చేసేందుకు అభిమానులు రెడీ అవుతున్నారు. మోక్షజ్ఞ పుట్టిన రోజు నెల 6వ తేదీన. . ఈ బర్త్ డే సెలెబ్రేషన్స్ జరిపేందుకు గుంటూరులోని విజ్ఞాన్ విశ్వవిద్యాలయం వేదికగా ఎంపిక చేశారు. హిందూపూర్ ఎంఎల్ఏ నందమూరి బాలకృష్ణ తో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఈ వేడుకలకు హాజరు కానున్నారని సమాచారం. 6వ తేదీ సాయంత్రం 4 గంటలనుంచి ఈ వేడుకలు జరగనున్నట్టు నిర్వాహకులు మీడియాకి చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa