ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మణిరత్నం చిత్రంలో కీలక పాత్రలో ‘త్రిష’

cinema |  Suryaa Desk  | Published : Thu, Sep 05, 2019, 03:16 PM

నటి త్రిష  ప్రముఖ దర్శకుడు మణిరత్నం చిత్రంలో నటించే ఛాన్స్ ని కొట్టేసింది.  తన తదుపరి చిత్రంగా తమిళ చరిత్రకు చెందిన ‘పొన్నియన్ సెల్వన్’ కథను  తెరకెక్కిస్తున్నాడు మణిరత్నం. ఇప్పటికే ఈ చిత్రానికి అమితాబ్ బచ్చన్, మోహన్ బాబు, విక్రం, విజయ్ సేతుపతి, ఐశ్వర్య రాయ్ వంటి ప్రముఖ తారలను ఎంపిక చేశారు. తాజాగా ఓ కీలక పాత్రకు కథానాయిక త్రిషను తీసుకుంటున్నట్టు సమాచారం.


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa