'మహావతార్ నరసింహ' సినిమా యానిమేటెడ్ విభాగంలో చరిత్ర సృష్టించింది. విడుదలైన 8 రోజుల్లోనే ₹60.5 కోట్లు వసూలు చేసి దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేటెడ్ సినిమాగా రికార్డు నెలకొల్పింది. హోంబలే ఫిల్మ్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. అమెరికాలో కూడా వన్ మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరింది. ‘డివైన్ బ్లాక్‌బస్టర్’గా ఈ సినిమా ఆదరణ పొందుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa