కింగ్డమ్ మూవీతో హిట్ అందుతున్న టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చేశాడు. రానున్న రెండు సంవత్సరాల లోపే పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేశాడు. కింగ్డమ్ మూవీ గత వారం రిలీజ్ అయి మంచి కలెక్షన్స్ రాబడుతోంది. ఈ నేపథ్యంలో ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ మాట్లాడుతూ...తొందరలో వివాహం చేసుకుంటానని తెలిపాడు. ఇదిలా ఉంటే గత కొన్నేళ్లుగా రష్మికతో విజయ్ ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa