హీరో విజయ్ దేవరకొండ నటించిన ‘కింగ్డమ్’ భారీ అంచనాల నడుమ జులై 31న విడుదలై బాక్సాఫీస్ వద్ద మోస్తరు విజయాన్ని సాధించింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ డ్రామా కోసం విజయ్ ప్రత్యేక మేకోవర్ చేశాడు. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఫ్యాన్సీ రేటుకు రైట్స్ దక్కించుకున్న ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్.. ఈ నెల 27న స్ట్రీమింగ్ ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa