అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన 'పరదా' చిత్రం ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం గురించి నటి అనుపమ మాట్లాడుతూ.. కమర్షియల్ చిత్రాల్లో వెయ్యి తప్పులున్నా పట్టించుకోరని.. అయితే నాయికా ప్రాధాన్యం ఉన్న చిత్రాల విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంటుందని తెలిపింది. 'పరదా' లాంటి ప్రయోగాత్మక చిత్రాలను ప్రేక్షకులు ప్రోత్సహించాలని హీరోయిన్ అనుపమ కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa