ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గంది భాత్ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ ఫొటోస్ ...

cinema |  Suryaa Desk  | Published : Wed, Sep 11, 2019, 03:39 PM

గంది భాత్ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ ఫొటోస్. మోడల్,నటి అన్వేషి జైన్ గంది భాత్(2018) సినిమా ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. బాస్ : బాప్ ఆఫ్ స్పెషల్ సిరీస్ (2019) ద్వారా తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 10లక్షల ఫాలోవర్స్ ఉన్న ఈ భామ.. తన లేటెస్ట్ ఫోటోషూట్స్‌తో అభిమానులకు ఎప్పుడూ టచ్‌లో ఉంటారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa