మౌళి, శివానీ జంటగా సాయిమార్తాండ్ తీసిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'లిటిల్ హార్ట్స్' మూవీ శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. చదువు అబ్బని ఓ అబ్బాయి, అందమైన అమ్మాయి మధ్య జరిగే ప్రేమ కథ ఇది. నాన్‌స్టాప్ కామెడీతో హీరోయిన్‌కి దగ్గరయ్యేందుకు హీరో చేసే ప్రయత్నాలు, దగ్గరయ్యాక హీరో ఇచ్చే సర్‌ప్రైజులతో సినిమా ఆసక్తిగా ఉంటుంది. హాస్యం, సంగీతం, సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్లస్. ఫస్ట్ హాఫ్‌లో కొన్ని ల్యాగింగ్ సీన్స్ మైనస్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa