మలయాళ నటి నవ్య నాయర్‌కు ఆస్ట్రేలియాలో వింత అనుభవం ఎదురైంది. ఓనం పండగ సందర్భంగా ఆస్ట్రేలియాలోని మలయాళీ అసోసియేషన్ ఆఫ్ విక్టోరియా ఓ కార్యక్రమం నిర్వహించింది. ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు నటి నవ్య నాయర్ మెల్‌బోర్న్ వెళ్లారు. ఎయిర్‌పోర్టులో చెకింగ్ సమయంలో ఆమె జడ, బ్యాగులో మల్లెపూలు కనిపించాయి. ఇది బయో సెక్యూరిటీ చట్టాలకు విరుద్ధమంటూ అధికారులు ఆమెకు రూ.1.14 లక్షలు ఫైన్ విధించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa