ఆఫీసియల్ : సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'మా నాన్న సూపర్ హీరో'
Fri, Oct 04, 2024, 03:48 PM
by Suryaa Desk | Wed, Jun 26, 2024, 11:56 AM
విజయ్ సేతుపతి హీరోగా నటించిన తాజా చిత్రం 'మహారాజ' ప్రేక్షకులను అలరిస్తోంది. జూన్ 14న విడుదలైన ఈ చిత్రం తొలి రోజు నుంచి పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ మూవీ ఇప్పటివరకు రూ.85.3 కోట్లు రాబట్టింది. దీంతో త్వరలోనే రూ.100 కోట్ల మార్క్ అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Latest News