ఆఫీసియల్ : సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'మా నాన్న సూపర్ హీరో'
Fri, Oct 04, 2024, 03:48 PM
by Suryaa Desk | Fri, Jul 05, 2024, 03:25 PM
చల్లపల్లి చలపతిరావు గారి ఆశీస్సులతో సాయిజా క్రియేషన్స్ బ్యానర్‌పై హీరో రాజా రవీందర్ హీరోగా ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మాతలుగా రూపొందుతున్న చిత్రం సారంగదరియ. పద్మారావు అబ్బిశెట్టి (పాండు) ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసారు. శ్రీకాంత్ అయ్యంగార్, శివ చందు, యశస్విని, మోయిన్, మోహిత్, నీల ప్రియ, కాదంబరి కిరణ్, మణికందన్ రెడ్డి, అనంతబాబు, విజయమ్మ, హర్షవర్ధన్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి ఎం ఎబినేజర్ పాల్ సంగీతం అందిస్తున్నారు.
Latest News