ఆఫీసియల్ : సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'మా నాన్న సూపర్ హీరో'
Fri, Oct 04, 2024, 03:48 PM
by Suryaa Desk | Fri, Jul 05, 2024, 03:26 PM
మోహన్ రచన, దర్శకత్వంలో వెన్నెల కిషోర్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ కి జోడిగా అనన్య నటిస్తుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా సెకండ్ సింగల్ ని ప్రేమించానే పిల్ల అనే టైటిల్ తో ఈరోజు సాయంత్రం 6:09 గంటలకి విడుదల చేస్తున్నట్లు సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. వెన్నపూస రమణారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, లాస్యారెడ్డి సమర్పిస్తున్నారు.
Latest News