ఆఫీసియల్ : సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'మా నాన్న సూపర్ హీరో'
Fri, Oct 04, 2024, 03:48 PM
by Suryaa Desk | Sat, Jul 06, 2024, 10:25 AM
‘కల్కి 2898 ఏడీ’ సూపర్ హిట్గా నిలిచింది. తాజాగా ఈ సినిమాపై అమితాబ్ బచ్చన్ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. చిత్రబృందంపై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఎక్కడ విన్నా కల్కి గురించే మాట్లాడుకుంటున్నారన్నారు. దీన్ని ఆదరించిన అందరికీ కృతజ్ఞతలు చెప్పారు. ‘నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ చిత్రం చరిత్రలో నిలిచిపోతుంది. 6000 సంవత్సరాల క్రితం జరిగిన దాన్ని నేటి సమాజానికి అందించాలనుకోవడం గొప్ప ఆలోచన‘ అని అమితాబ్ అన్నారు.
Latest News