ఆఫీసియల్ : సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'మా నాన్న సూపర్ హీరో'
Fri, Oct 04, 2024, 03:48 PM
by Suryaa Desk | Sat, Jul 06, 2024, 11:37 AM
కమల్ హాసన్ - శంకర్ భారతీయుడు-2 చిత్రం జులై 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో భారతీయుడు-2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జులై 7న హైదరాబాద్లో ఘనంగా నిర్వహించాలని చిత్రబృందం నిర్ణయించింది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఈ ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించారు.
Latest News