డైలాగ్ రైటర్ నందుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'మాస్ జాతర' టీమ్
Sat, Dec 21, 2024, 04:33 PM
by Suryaa Desk | Tue, Oct 15, 2024, 02:45 PM
హిట్ అండ్ రన్ కేసులో మలయాళ నటుడు శ్రీనాథ్ భాసి అరెస్ట్ అయ్యాడు. గత నెలలో శ్రీనాథ్ కారులో వెళ్తూ ఓ బైక్‌ను ఢీ కొట్టాడు. ఈ ఘటనలో బైకర్ తీవ్రంగా గాయపడగా.. శ్రీనాథ్ కారు ఆపకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎర్నాకులం సెంట్రల్ పోలీసులు తెలిపారు. ఈ కేసులో సోమవారం శ్రీనాథ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, కొద్దిసేపటికే బెయిల్‌పై ఆయన్ని రిలీజ్ చేశారు.
Latest News