డైలాగ్ రైటర్ నందుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'మాస్ జాతర' టీమ్
Sat, Dec 21, 2024, 04:33 PM
by Suryaa Desk | Tue, Oct 15, 2024, 03:56 PM
హీరోయిన్ రష్మిక ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్(I4C)కు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖకు చెందిన సైబర్ దోస్త్ విభాగం ప్రకటించింది. ఈ మేరకు రష్మిక కూడా ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. అందులో గతంలో తాను ఎదుర్కొన్న డీప్ ఫేక్ గురించి ప్రస్తావించారు. ప్రతి ఒక్కరికి సైబర్ క్రైమ్‌పై అవగాహన తీసుకురావాలన్నదే తన లక్ష్యం అని పేర్కొంది.
Latest News