డైలాగ్ రైటర్ నందుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'మాస్ జాతర' టీమ్
Sat, Dec 21, 2024, 04:33 PM
by Suryaa Desk | Tue, Oct 15, 2024, 08:23 PM
ఏడేళ్ల కిందట గ్లామర్ ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె, టాక్సీవాలా మూవీతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఆ తర్వాత తిమ్మరుసు, ఎస్ఆర్ కల్యాణ మండపం, టిల్లు ష్క్వేర్ సినిమాలతో దగ్గరైంది. కాకపోతే తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకోలేకపోయింది.పుట్టి, పెరిగింది ఏపీలో అయినా, హైదరాబాద్‌లో సెటిలై పోయింది. మూడు పదుల వయస్సు ఈమె, కేవలం ఐదు చిత్రాలు చేసింది.ప్రేక్షకులకు ఆకట్టుకునేందుకు రకరకాల ఫోటోషూట్లు చేస్తోంది. లేటెస్ట్‌గా రొమాంటిక్ స్టయిల్‌లో ఓ ఫోటోషూట్ చేసింది.ఇప్పుడు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్న ఆ షూట్‌పై ఓ లుక్కేద్దాం.