డైలాగ్ రైటర్ నందుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'మాస్ జాతర' టీమ్
Sat, Dec 21, 2024, 04:33 PM
by Suryaa Desk | Wed, Oct 16, 2024, 08:01 PM
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన ‘వేట్టయన్’ సినిమా అక్టోబర్ 10వ తేదీన థియేటర్లలో రిలీజై బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. ఈ క్రమంలో తెలంగాణలో ఈ మూవీ టికెట్ రేట్లను తగ్గించారు. మల్టీ ఫ్లెక్సుల్లో రూ.200, సిటీ సింగిల్ స్క్రీన్‌లలో రూ.150, డిస్ట్రిక్ట్ సింగిల్ థియేటర్లలో రూ.110గా టికెట్ రేట్లను ఫిక్స్ చేశారు. ఈ రేట్లు అక్టోబర్ 18 నుంచి అందుబాటులోకి రానున్నాయి.
Latest News