డైలాగ్ రైటర్ నందుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'మాస్ జాతర' టీమ్
Sat, Dec 21, 2024, 04:33 PM
by Suryaa Desk | Thu, Oct 17, 2024, 11:49 AM
సిటాడెల్ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత.. మరోసారి కొండా సురేఖ వివాదంపై స్పందించారు. ఆమె మాట్లాడుతూ.. "నా గురించి ద్వేష పూరితమైన వ్యాఖ్యలు చేసినప్పుడు సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ నా పక్షాన నిలబడింది. వారు నాకు ధైర్యాన్ని ఇచ్చారు. ఈ రోజు నేను ఇక్కడ కూర్చున్నానంటే, దానికి కారణం ఇండస్ట్రీతో పాటు.. ప్రజలు నన్ను వదులుకోకపోవడమే. నా చుట్టూ ఉన్నవారి నమ్మకం వల్లే సమస్యలను ఎదుర్కోగలిగాను" అని అన్నారు.
Latest News