డైలాగ్ రైటర్ నందుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'మాస్ జాతర' టీమ్
Sat, Dec 21, 2024, 04:33 PM
by Suryaa Desk | Thu, Oct 17, 2024, 02:57 PM
దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన ఫ్రాంచైజీ మూవీ బహుబలి ఇండస్ట్రీలో చరిత్ర సృష్టించింది. అయితే ఈ మూవీ పార్ట్-3 తీస్తే బాగుంటుందని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమాపై కంగువా నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘వారం క్రితమే బాహుబలి మేకర్స్‌ను కలిశాను. వాళ్ల లైనప్‌లో బాహుబలి-3 ఉంది’ అంటూ జ్ఞానవేల్ చెప్పుకొచ్చారు.
Latest News