by Suryaa Desk | Thu, Oct 17, 2024, 06:48 PM
టిల్లు స్క్వేర్ తో మరో సూపర్ హిట్ అందుకున్న సిద్దూ జొన్నలగడ్డ, నెక్ట్స్ మూవీకి రెడీ అవుతున్నారు. మూడు నాలుగు లు ఒకేసారి ఓకే చేసిన ఈ యంగ్ హీరో తన ఇమేజ్‌కు డిఫరెంట్ జానర్స్ ట్రై చేస్తున్నారుస్టైలిష్ మూవీతో పాటు ఫోక్‌లోర్, ఫాంటసీ జానర్‌లను కూడా ట్రై చేస్తున్నారు. చాలా రోజులుగా టాలీవుడ్‌లో లు చేస్తున్నా... డీజే టిల్లుతోనే స్పెషల్ ఐడెంటిటీ తెచ్చుకున్నారు యంగ్ హీరో సిద్దూ జొన్నలగడ్డ.టిల్లు స్క్వేర్ తో మరో సూపర్ హిట్ అందుకున్న సిద్దూ జొన్నలగడ్డ, నెక్ట్స్ మూవీకి రెడీ అవుతున్నారు. మూడు నాలుగు లు ఒకేసారి ఓకే చేసిన ఈ యంగ్ హీరో తన ఇమేజ్‌కు డిఫరెంట్ జానర్స్ ట్రై చేస్తున్నారు. స్టైలిష్ మూవీతో పాటు ఫోక్‌లోర్, ఫాంటసీ జానర్‌లను కూడా ట్రై చేస్తున్నారు.చాలా రోజులుగా టాలీవుడ్‌లో లు చేస్తున్నా... డీజే టిల్లుతోనే స్పెషల్ ఐడెంటిటీ తెచ్చుకున్నారు యంగ్ హీరో సిద్దూ జొన్నలగడ్డ. టిల్లు పాత్రలో సిద్దూ నటనకు ఆడియన్సే కాదు, స్టార్ హీరోలు కూడా ఫిదా అయ్యారు. అందుకే ఆ సీక్వెల్ కూడా ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యింది.
టిల్లు స్క్వేర్ తరువాత మోస్ట్ వాంటెడ్ హీరోల లిస్ట్‌లో చేరారు సిద్ధూ. అందుకే ఈ హీరోతో లు చేసేందుకు చాలా మంది దర్శకులు పోటి పడ్డారు. అయితే ఎవరిన్నీ నిరాశపరచకుండా అందరికీ టైమ్ ఇస్తున్నారు టిల్లు.కేసారి నాలుగైదు లు చేస్తూ ఫుల్ టైమ్ సెట్‌లోనే గడిపేస్తున్నారు. ప్రజెంట్ నీరజ కోన దర్శకత్వంలో తెలుసు కదా, బొమ్మరిల్లు భాస్కర్‌తో జాక్ ల్లో నటిస్తున్న సిద్ధూ. పరుశురామ్ డైరెక్షన్‌లోనూ చేసేందుకు ఓకే చెప్పారు.వీటితో పాటు తన ఇమేజ్‌ను మార్చిన టిల్లు సిరీస్‌లో థర్డ్ ఇన్‌స్టాల్మెంట్‌ను కూడా ఎనౌన్స్ చేశారు. ఈ లు లైన్‌లో ఉండగానే దసరా సందర్భంగా రవికాంత్ పెరుపు దర్శకత్వంలో కోహినూర్ అనే ఫోక్‌లోర్ మూవీ చేస్తున్నట్టుగా ఎనౌన్స్ చేశారు. ఇలా వరుస లతో ఫ్యాన్స్‌ను ఎంగేజ్ చేసేందుకు కష్టపడుతున్నారు సిద్ధూ జొన్నలగడ్డ.
Latest News